PoolabhiShekam - WednesDay
పూజా రోజు: ప్రతి బుధవారం
పూజా సమయం: సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు
స్థలం: శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం
పూజా వివరాలు
పూలాభిషేకం అనేది స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రత్యేక పూజలలో ఒకటి.
ఈ పూజలో స్వామివారిని వివిధ రకాల సువాసన గల పుష్పాలతో అలంకరించి భక్తి భావంతో పూలను సమర్పిస్తూ అర్చనలు నిర్వహించబడతాయి.
భక్తులు తమ ఇష్టానుసారం ఎన్ని రకాల పుష్పాలు కావాలనుకుంటే అన్ని రకాల పుష్పాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించవచ్చు.
పూజా సమయంలో: వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పూలాభిషేకం నిర్వహించబడుతుందిఅష్టోత్తర శతనామార్చనతో పూజ జరుగుతుంది దీపారాధన చేయబడుతుంది చివరగా భక్తులకు ప్రసాదం అందజేయబడుతుంది
ఈ పూజలో పాల్గొనడం వల్ల: కుటుంబ శాంతిఐశ్వర్యంఆరోగ్యంశుభ ఫలితాలు
లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది.
భక్తులకు సూచనలు
భక్తులు పూజకు ముందుగా ఆలయానికి చేరుకోవాలి పూజ టికెట్‌ను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు
ఒక టికెట్‌పై 2 మంది భక్తులు పాల్గొనవచ్చు
“భక్తులు తమ పూజకు అవసరమైన పుష్పాలను తామే తీసుకు రావలెను .”
స్వామియే శరణం అయ్యప్