స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు అయిన బుధవారం నాడు
భక్తుల పేరుమీద స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి,
స్వామివారికి నైవేద్యం సమర్పించి,
దేవస్థానం సన్నిధానంలో భక్తులకు అన్నదానం నిర్వహించబడును.
ఈ సేవలో భాగంగా:
మీ పేరుమీద స్వామివారికి పూజ చేయబడును
స్వామివారికి నైవేద్యం సమర్పించబడును
దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం పంపిణీ చేయబడును
ఈ పవిత్ర సేవలో పాల్గొనే దాతలకు గౌరవార్ధం
దేవస్థానం నుండి ఒక డిజిటల్ సర్టిఫికేట్ (Digital Certificate) మరియు జ్ఞాపిక (స్మారక చిహ్నం) అందజేయబడును.
అలాగే మీ గోత్రనామాలతో స్వామివారికి పూజ నిర్వహించి, Aravana Prasadam మీ చిరునామాకు (Address) పంపబడును.
అన్నదానం మహాదానం అని శాస్త్రాలు పేర్కొంటాయి.
ఈ సేవ చేయువారికి స్వామివారి అనుగ్రహం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి లభిస్తాయని విశ్వాసం.
స్వామియే శరణం అయ్యప్ప