Annadhaanam

Anna Dhaanam - బుధవారం సన్నిధానం అన్నదానం సేవ

స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు అయిన బుధవారం నాడు
భక్తుల పేరుమీద స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి,
స్వామివారికి నైవేద్యం సమర్పించి,
దేవస్థానం సన్నిధానంలో భక్తులకు అన్నదానం నిర్వహించబడును.

ఈ సేవలో భాగంగా:

✔ మీ పేరుమీద స్వామివారికి పూజ చేయబడును
✔ స్వామివారికి నైవేద్యం సమర్పించబడును
✔ దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం పంపిణీ చేయబడును

✔ ఈ పవిత్ర సేవలో పాల్గొనే దాతలకు గౌరవార్ధం
దేవస్థానం నుండి ఒక డిజిటల్ సర్టిఫికేట్ (Digital Certificate) మరియు జ్ఞాపిక (స్మారక చిహ్నం) అందజేయబడును.

✔ అలాగే మీ గోత్రనామాలతో స్వామివారికి పూజ నిర్వహించి, Aravana Prasadam మీ చిరునామాకు (Address) పంపబడును.

అన్నదానం మహాదానం అని శాస్త్రాలు పేర్కొంటాయి.
ఈ సేవ చేయువారికి స్వామివారి అనుగ్రహం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు కుటుంబ శాంతి లభిస్తాయని విశ్వాసం.

🙏 స్వామియే శరణం అయ్యప్ప

Scroll to Top